AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్‌ కోసం దర్శకులు క్యూ.. మరి మొదట ఎవరి దర్శకత్వంలో..

అల్లు అర్జున్‌కు ప్రస్తుతం పుష్ప 2 తప్ప మరో ధ్యాసే లేదు. మొన్నే నేషనల్ అవార్డ్ కూడా రావడంతో పార్ట్ 2పై మరింత ఫోకస్ పెంచేసారు బన్నీ. ఈయన గోలలో ఈయనుంటే.. అల్లు వారబ్బాయితో నెక్ట్స్ సినిమా కోసం చాలా మంది దర్శకులు కథలు పట్టుకుని రెడీ అయ్యారు. మందు మేమంటే మేమే అంటున్నారు. ఇంతకీ ఈ కన్ఫ్యూజన్ ఏంటి..? పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఎవరితో..? బన్నీతో సినిమా కోసం ముగ్గురు నలుగురు దర్శకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్‌తో పాటు సందీప్ వంగాతో సినిమాల అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అయితే వీటిలో ముందు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Prudvi Battula|

Updated on: Sep 07, 2023 | 8:47 AM

Share
అల్లు అర్జున్ ఫోకస్ అంతా ప్రస్తుతం పుష్ప 2 సినిమాపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. 2024 సమ్మర్‌లోనే పుష్ప 2 విడుదల కానుంది. అయితే దీని తర్వాత బన్నీతో సినిమా కోసం ముగ్గురు నలుగురు దర్శకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్‌తో పాటు సందీప్ వంగాతో సినిమాల అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అయితే వీటిలో ముందు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

1 / 5
ట్రాక్ రికార్డ్ పరంగా చూసుకుంటే మాత్రం బన్నీ నెక్ట్స్ సినిమా రేసులో త్రివిక్రమ్ ముందుంటారు. ఇప్పటికే ఈ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి సినిమాలొచ్చాయి.

2 / 5
2024లోనే బన్నీ, త్రివిక్రమ్ నాలుగో సినిమా మొదలయ్యే అవకాశం లేకపోలేదు. మరోవైపు అట్లీ కూడా బన్నీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు.. ఇక బోయపాటి సైతం అల్లు కంపౌండ్‌లోనే ఉన్నారు.

3 / 5
జవాన్ తర్వాత బన్నీతోనే సినిమా ప్లాన్ చేస్తున్నారు అట్లీ. ఇక బన్నీ కోసం బోయపాటి శ్రీను కథ సిద్ధం చేస్తున్నట్లు స్వయంగా అల్లు అరవిందే చెప్పారు. స్కంద హిట్టైతే.. బోయపాటి కూడా రేసులో ముందుకొస్తారు.

4 / 5
ఇక సందీప్ వంగా సినిమా ఉన్నా.. అల్లు అర్జున్ కంటే ముందు ప్రభాస్‌తో స్పిరిట్ కమిట్‌మెంట్ ఉంది. ఈ లెక్కన బన్నీ కోసం బోయపాటి, త్రివిక్రమ్, అట్లీ మధ్య పోటీ నడుస్తుంది.

5 / 5