AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mokshagna Teja: మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ప్రకటన లాంఛనమే !!

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూసి చూసి అభిమానుల కళ్లు కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు అప్పుడు అంటున్నాడే కానీ వచ్చేదెప్పుడో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు మోక్షు. ఇన్నాళ్ల ఎదురు చూపులకి తెర దించేస్తూ వస్తున్నా అంటూ తీపికబురు చెప్పారు నందమూరి వారసుడు. ఈయన మేకోవర్ చూసి పండగ చేసుకున్నారు అభిమానులు. రెండు మూడేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై చర్చ నడుస్తూనే ఉంది. బాలయ్య ఎక్కడికి వచ్చినా..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 09, 2024 | 12:04 PM

Share
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూసి చూసి అభిమానుల కళ్లు కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు అప్పుడు అంటున్నాడే కానీ వచ్చేదెప్పుడో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు మోక్షు. ఇన్నాళ్ల ఎదురు చూపులకి తెర దించేస్తూ వస్తున్నా అంటూ తీపికబురు చెప్పారు నందమూరి వారసుడు.

1 / 5
ఈయన మేకోవర్ చూసి పండగ చేసుకున్నారు అభిమానులు. రెండు మూడేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై చర్చ నడుస్తూనే ఉంది. బాలయ్య ఎక్కడికి వచ్చినా.. ఆయన సినిమా కంటే ముందు వారసుడిని ఎప్పుడు పరిచయం చేస్తున్నారనే ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయి. ఇన్నాళ్లకు ఆ టైమ్ వచ్చింది.

2 / 5
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బాలయ్య వారసుడి ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంతా బానే ఉంది గానీ వారసుడిని పరిచయం చేసే బాధ్యత బాలయ్య ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. దానికి ప్రశాంత్ వర్మ పేరు బలంగా వినిపిస్తుంది.

3 / 5
ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయిందని తెలుస్తుంది. గతంలో బాలయ్యతో అన్‌స్టాపబుల్‌కు పనిచేసారు ప్రశాంత్. అప్పుడే ఈయనపై బాలయ్యకు గురి కుదిరింది. పైగా హనుమాన్‌తో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు ప్రశాంత్ వర్మ.

4 / 5
అన్నీ కుదిర్తే.. 2025 జనవరి 10, బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా మోక్షు మొదటి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మొత్తానికి 2003లో కళ్యాణ్ రామ్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి వస్తున్న వారసుడు మోక్షజ్ఞే.

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..