Meenakshi Chaudhary: ఈ అందాన్ని పోల్చడానికి మాటల్లేవ్.. బ్లాక్ అండ్ వైట్ డైమండ్ ‘మీనాక్షి’..
అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది.
Most Read Stories