సెప్టెంబర్ ‘ఫీవర్’.. క్యూ కట్టిన చిన్న హీరోల సినిమాలు.. హిట్ టాక్ దక్కేనా..
సెప్టెంబర్ నెల ప్యాన్ ఇండియా సినిమాలకు మాత్రమే కాదు, మరికొంతమందికి కూడా చాలా కీలకం. వెయ్యి కోట్ల బాక్సాఫీస్ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్న సినిమాలు కొన్ని అయితే, ఎలాగోలా హిట్ మూవీ అనిపించుకోవాలన్న ఎయిమ్‌తో వస్తున్నవి మరి కొన్ని. రామ్‌పోతినేనితో మొదలుపెడితే నవీన్ పొలిశెట్టి వరకు... చాలా మంది సెలబ్రిటీలు ఈ నెల మీద హోప్స్ పెట్టుకున్నారు. ఒక్క హిట్ కావాలి అంటున్న ఆ ఆర్టిస్టులెవరు? చూసేద్దాం రండి. రామ్‌పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా స్కంద. సెప్టెంబర్ 15న రిలీజ్‌కి రెడీ అవుతోంది. మాంచి హిట్ ఒకటి పడాలని గట్టిగా కోరుకుంటున్నారు రాపో.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
