Tollywood : సూర్య, ధనుష్ సినిమాల్లో క్రేజీ హీరోయిన్.. ఒక్క సినిమాతో అమ్మడు క్రేజ్ మారిపోయిందిగా..
ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సినీప్రియులను కట్టిపడేసింది. కట్ చేస్తే.. కోలీవుడ్ స్టార్ హీరోస్ సూర్య, ధనుష్ సినిమాల్లో ఛాన్స్. ఇప్పుడు తమిళంలో ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈ వయ్యారి.. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీకి మరిన్ని ఛాన్సులు క్యూ కట్టినట్లు సమాచారం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
