Guntur Kaaram: ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్న గుంటూరు కారం
మూవీ ప్రమోషన్స్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. రీసెంట్‌గా పబ్లిసిటీ ఈవెంట్స్ పెద్దగా చేయకుండానే సలార్ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి సక్సెస్ అయ్యారు మేకర్స్. ఇప్పుడు గుంటూరు కారం యూనిట్ కూడా రెగ్యులర్ ట్రెండ్స్‌కు భిన్నంగా కొత్తగా ట్రై చేస్తోంది. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా రిలీజ్ అవుతున్న మూవీ గుంటూరు కారం. క్లాసిక్ కాంబో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
