AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్యాన్‌ ఇండియా స్టార్ గా ప్రభాస్ కి గుర్తింపు.. మిగిలిన హీరోల సంగతేంటి ??

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్యాన్‌ ఇండియా హీరోలు ఎంత మంది? మన సినిమాలను అన్నీ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేశామా? లేదా? అన్నది ఇక్కడ టాపిక్‌ కాదు. మన హీరోల్లో ఎంత మందిని... పొరుగు జనాలు, మిగిలిన సెలబ్రిటీలు ప్యాన్‌ ఇండియన్‌ స్టార్లుగా గుర్తిస్తున్నారు? రియల్‌ టైమ్‌ డైనోసార్‌గురించి అందరికీ తెలుసు. కానీ సిల్వర్‌ స్క్రీన్‌ డైనోసార్‌ని పరిచయం చేసింది సలార్‌ మూవీ. కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌ అని ప్రభాస్‌ అంటే ప్యాన్‌ ఇండియా మొత్తం బుద్ధిగా తలూపింది.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jan 04, 2024 | 1:53 PM

Share
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్యాన్‌ ఇండియా హీరోలు ఎంత మంది? మన సినిమాలను అన్నీ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేశామా? లేదా? అన్నది ఇక్కడ టాపిక్‌ కాదు. మన హీరోల్లో ఎంత మందిని... పొరుగు జనాలు, మిగిలిన సెలబ్రిటీలు ప్యాన్‌ ఇండియన్‌ స్టార్లుగా గుర్తిస్తున్నారు?

1 / 5
రియల్‌ టైమ్‌ డైనోసార్‌గురించి అందరికీ తెలుసు. కానీ సిల్వర్‌ స్క్రీన్‌ డైనోసార్‌ని పరిచయం చేసింది సలార్‌ మూవీ. కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌ అని ప్రభాస్‌ అంటే ప్యాన్‌ ఇండియా మొత్తం బుద్ధిగా తలూపింది. పక్కా స్టార్‌ ఆగయా అని పండగ చేసుకుంది. సాహో సౌత్‌లో ఆడకపోయినా, నార్త్ లో జబర్దస్త్ కలెక్షన్లు తెచ్చుకోవడానికి ఇది కూడా ఒక రీజన్‌. అంతలా ప్యాన్‌ ఇండియా స్టార్ల లిస్టులో ఎమర్జ్ అయ్యారు ప్రభాస్‌.

2 / 5
రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ అన్నీ ఫ్లాపులే... అయినా సలార్‌ హిట్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్ ని ఊపిరి పీల్చుకునేలా చేసింది. మావాడి సినిమా జస్ట్ కనెక్ట్ అయితే చాలు... కోట్లు కుమ్మరిస్తాం అని కాలర్‌ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.  ఇటు అల్లు అర్జున్‌ మాత్రం తగ్గేదేలే నుంచి అసలు తగ్గేదేలే అనే మాటకు ప్రమోట్‌ అయ్యారు. పుష్ప ది రూల్‌ వేరే లెవల్‌లో వస్తోందని అంటున్నారు బన్నీ. ఆయన మాటలు ప్యాన్‌ ఇండియన్‌ ప్రేక్షకులను ఊరిస్తున్నాయి.

3 / 5
బన్నీ కన్నా ముందే నార్త్ ఆడియన్స్ ని ట్రిపుల్‌ ఆర్‌తో పలకరించారు తారక్‌ అండ్‌ రామ్‌చరణ్‌.  అయినా ప్యాన్‌ ఇండియన్‌ హీరోలుగా వీరిద్దరి పేర్లు పెద్దగా బజ్‌లో ఉండట్లేదు. దీనికి రీజన్‌ ఏంటని ఆరా తీస్తే రాజమౌళి షాడో అనేది స్పష్టమైంది. ఇప్పటికీ, తారక్,  చెర్రీ ఇద్దరూ రామ్‌చరణ్‌ హీరోలుగానే నార్త్ లో  ప్రొజెక్ట్ అవుతున్నారు.

4 / 5
ఇప్పుడు వార్‌2 చేస్తున్నారు తారక్‌. భవిష్యత్తులో వార్‌2, దేవర నార్త్ లో గట్టి కలెక్షన్లు తెచ్చుకుంటే తారక్‌కి ప్యాన్‌ ఇండియా స్టార్‌గా తిరుగుండదు. అలాగే రామ్‌చరణ్‌ కూడా గేమ్‌చేంజర్‌ తో ప్రూవ్‌ చేసుకుంటే ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెలుగు హీరోల సంఖ్య కాస్త గట్టిగానే కనిపిస్తుంది.

5 / 5
Follow Us
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!

తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?

భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..

6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI

పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత

మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ

చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!

అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ

ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..

మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం