AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోకేష్‌ కనగరాజ్‌ యక్షన్‌ షురూ !! నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

సినిమాల్లో మన క్రాఫ్ట్ ఎంత గొప్పదైనా... పక్కనున్న ఇంకో క్రాఫ్ట్ మీద ఎప్పుడూ క్రేజ్‌ ఉంటూనే ఉంటుంది. రైటర్స్ కి డైరక్షన్‌ మీద, డైరక్టర్లకి యాక్టింగ్‌ మీద.. ఇలాగన్నమాట. ఇప్పుడు ఈ కోవలోనే లోకేష్‌ పేరు వినిపిస్తోంది. ఆయన్ని దగ్గర నుంచి గమనించిన వారు మాత్రం.. మీరు ఇప్పుడే దాన్ని గుర్తించారా? ఏదో ఒక రోజు ఆయన ఫుల్‌ మేకప్‌తో కెమెరా ముందుకు వస్తారని మాకు ఎప్పుడో తెలుసు అంటున్నారు..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: May 09, 2025 | 1:30 PM

Share
లోకేష్‌ దగ్గర నుంచి గమనించిన వారు మాత్రం.. మీరు ఇప్పుడే దాన్ని గుర్తించారా? ఏదో ఒక రోజు ఆయన ఫుల్‌ మేకప్‌తో కెమెరా ముందుకు వస్తారని మాకు ఎప్పుడో తెలుసు అంటున్నారు..

1 / 5
ఇప్పుడున్న కమర్షియల్‌ డైరక్టర్ల పేర్ల లిస్టు చూస్తే, టాప్‌ 5లోనే ఉంటుంది లోకేష్‌ కనగరాజ్‌ పేరు. యాక్షన్‌నీ, చీకటిని, స్టార్‌డమ్‌నీ మిక్స్ చేసి ఇంకేదో యూనివర్శ్‌ క్రియేట్‌ ప్రయత్నం చేసి సక్సెస్‌ అవుతుంటారు ఈ కెప్టెన్‌.

2 / 5
త్వరలోనే మెగాఫోన్‌ని పక్కనపెట్టి మేకప్‌ వేసుకోనున్నారా? ఇప్పుడు కోలీవుడ్‌లో ఇదే హాట్‌ టాపిక్‌. ఆ మధ్య శ్రుతితో కలిసి ఇనిమేల్‌ అనే వీడియో సాంగ్‌ చేశారు లోకేష్‌. అప్పటి నుంచే లోకేష్‌కి యాక్టింగ్‌ ఇంట్రస్ట్ ఉందనే మాట వినిపిస్తోంది.

3 / 5

అడపాదడపా తన సినిమాల్లోనూ ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంటారు ఈ కెప్టెన్‌. ఆయన మేనరిజమ్స్ కి తగ్గట్టు అరుణ్‌ మాదేశ్వరన్‌ ఓ కథ చెప్పారట. కెప్టెన్‌ మిల్లర్‌ చెప్పిన స్టోరీకి ఫిదా అయ్యారట లోకేష్‌. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారనే మాట కూడా వైరల్‌ అవుతోంది.

4 / 5
ఇప్పుడు చేస్తున్న కూలీ పూర్తికాగానే ఖైదీ సీక్వెల్‌ని స్టార్ట్ చేస్తానని చెప్పేశారు లోకేష్‌. ఓ వైపు హీరోగా చేస్తూనే, ఇంకో వైపు డైరక్షన్‌ని కంటిన్యూ చేస్తారా? లేకుంటే డైరక్టోరియల్‌ ప్రాజెక్టుల్ని కంప్లీట్‌ చేసి, హీరోగా మారుతారా? అనేది తెలియాలంటే లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ.

5 / 5