AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha : హీరోయిన్ కాకపోతే త్రిష ఏం అయ్యుండేదో తెలుసా.. ? సినిమాల్లోకి ఎలా వచ్చిందంటే..

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‏లో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తెలుగుతోపాటు తమిళంలో వరుసగా సీనియర్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Rajitha Chanti
|

Updated on: May 09, 2025 | 1:01 PM

Share
 హీరోయిన్ త్రిష.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ త్రిష. వరుసగా సినీయర్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటూ ఇప్పుడు బిజీగా ఉంది. అలాగే ఇటీవలే విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో హిట్స్ ఖాతాలో వేసుకుంది.

1 / 5
నాలుగు పదుల వయసులోనూ వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్, చిరంజీవి విశ్వంభర చిత్రాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
ఈ క్రమంలోనే త్రిషకు తీరని డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ? అని అడగ్గా.. ప్రిన్సెస్ తరహా పాత్రలు చేయాలని ఉందని.. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చింది.

3 / 5
 ఒకవేళ త్రిష హీరోయిన్ కాకపోయి ఉంటే ఏ రంగంలో ఉండేది ? అని అడగ్గా.. త్రిష మాట్లాడుతూ.. మంచి సైకాలజిస్ట్ అయ్యేదాన్ని అని తెలిపింది. యాక్టింగ్ కంటే ముందే సైకాలజిస్ట్ కావాలనుకుందట. అందుకు సంబంధించిన చదువులు కూడా పూర్తి చేసిందట.

4 / 5
కానీ అదే సమయంలో అందాల పోటీల్లో పాల్గొనడం.. అక్కడ సక్సెస్ కావడంతో యాడ్స్ ఆఫర్స్ రావడం.. అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో లైఫ్ టర్నింగ్ తీసుకుందని తెలిపింది. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత