ట్రెడిషనల్ లుక్‌లో హెబ్బా పటేల్.. ఎంత బాగుందంటే?
చీరలో తన అందాలతో ప్రతి ఒక్కరి మనసు దోచేస్తున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో ఎంతో మందిని మాయ చేసిన ఈ బ్యూటీ తాజాగా చీరలో అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. ట్రెడిషనల్ లుక్‌లో అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5