Cinema: 8 ఎపిసోడ్స్ మావ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ సిరీస్.. చూస్తే థ్రిల్లే..
ప్రస్తుతం 8 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. కథ, మిస్టరీతో నిండి ఉంది. ఈ సిరీస్‌ను అపారమైన ప్రేమతో ఆదరిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీతో సాగే ఈ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇంతకీ మనం ఏ వెబ్ సిరీస్ గురించి మాట్లాతున్నామో తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
