Kangana Ranaut: అండమాన్ జైలును సందర్శించిన కంగనా రనౌత్.. వీర్ సావర్కర్‌కు నివాళి
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్.. అండమాన్ మరియు నికోబార్ దీవులను సందర్శించారు. ఈ సందర్భంగా అండమాన్ జైలులోని కాలా పానీ జైలును సందర్శించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
