Payal Rajput: గ్లామర్ షో తో కనువిందు చేస్తున్న పాయల్ అందాలు.. చూస్తే వారెవ్వా అనాల్సిందే
RX 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది బ్యూటీ.. ఆ తర్వాత అరడజన్ సినిమాలు చేసింది కానీ ఆ సినిమాలతో పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది పాయల్ రాజ్‌పుత్