క్యాజువల్ లుక్కే కానీ కేక పెట్టించిందిగా..! కళ్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ పిక్స్
కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
