- Telugu News Photo Gallery Cinema photos Kajal Aggarwal making her reentry in tollywood movies after taking break for pregnancy
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ రీఎంట్రీ ఆ సినిమాతోనే.. క్లారిటీ ఇచ్చిన చందమామ
అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లితర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే గౌతమ్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్ .
Updated on: Aug 05, 2022 | 12:40 PM
Share

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లితర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.
1 / 6

స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే గౌతమ్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్ .
2 / 6

పెళ్లైన తర్వాత మెగాస్టార్ ఆచార్య సినిమాతో పాటు.. కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు 2 సినిమాలకు కమిట్ అయ్యింది.
3 / 6

అయితే ఆ సమయంలో ఆమె ప్రగ్నెంట్ అవ్వడంతో మెగాస్టార్ సినిమానుంచి తప్పుకుంది. అయితే ఇప్పుడు కాజల్ తిరిగి కెమెరా ముందుకు రానుందని తెలుస్తోంది.
4 / 6

కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్ లో కాజల్ అగర్వాల్ పాల్గొననుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ మూవీ ప్రారంభం కానుంది.
5 / 6

నేహా ధూపియాతో ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ చాట్ సందర్భంగా ఈ విషయాన్ని కాజల్ స్వయంగా వెల్లడించింది.
6 / 6
Related Photo Gallery
హనీమూన్‌లో కొత్త దంపతులు.. రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య ఫొటోస్ వైరల్
పుతిన్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్స్.. భారత్-రష్యా స్నేహానికి..
ఆ డ్రస్ వేసుకొని చాలా ఇబ్బందిపడ్డా..
బంగారంలాంటి ఆరోగ్యానికి బంగాళదుంప జ్యూస్..! బెనిఫిట్స్ తెలిస్తే.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి..!
అమెరికాలో అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి!
ఒకరికొకరు... ఈ బంధం ఏనాటిదో!
బీట్రూట్ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




