Devara: దేవర ముందు నువ్వెంత.. ధైర్యాన్ని ప్రశ్నించిన మేకర్స్
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైంది దేవర పార్ట్ ఒన్ నుంచి పాట. తారక్ ఇమేజ్‌కి తగ్గట్టు పాట ఎలా ఉండాలని అనుకున్నామో, మేకర్స్ యాజ్ ఇట్ ఈజ్‌గా అలాంటి పాటనే విడుదల చేశారంటూ పొంగిపోతున్నారు నందమూరి అభిమానులు. అనిరుద్ స్వరపరచిన పాట ఇంతకీ ఎలా ఉంది? మీరు వినేశారా?.. ఇంకోసారి వింటారా? వచ్చేయండి.. వినేద్దాం.... దూకే ధైర్యమా జాగ్రత్తా... దేవర ముందు నువ్వెంత అంటూ దేవర సాంగ్ ని రిలీజ్ చేసేశారు మేకర్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
