Jr NTR: జెట్ స్పీడ్ లో తారక్.. ఆశ్చర్యపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
అసలు ఇంత స్పీడేంటి గురూ అని ఆశ్చర్యపోతున్నారు తారక్‌ని చూసిన వారు. ఒన్ ఆఫ్టర్ ఒన్ అంటూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారంటూ కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నారు జనాలు. అంతగా వారిని మెప్పిస్తున్న విషయం ఏంటి? మాట్లాడుకుందాం పదండి... ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నారు తారక్. దేవర సినిమా సూపర్ సక్సెస్ కావడంతో రెట్టింపు స్పీడు కనబరుస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
