బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెలియని వారుండరు. నటనతో, స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ భామ. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కనిపించి మెప్పించింది. తెలుగులో సాహో చిత్రంలో ప్రభాస్ పక్కన స్టెప్పులు వేసింది ఈ వయ్యారి. ఇటీవలే విక్రాంత్ రోనా చిత్రంలో రక్కమ్మగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన ఫొటోలతో కుర్రాళ్లన తనవైపు తిప్పుకుంటుంది ఈ అమ్మడు.