Jabardasth Yadamma Raju: ‘దేవుడు పంపిన బిడ్డ’.. కూతురికి వెరైటీ పేరు పెట్టిన యాదమ్మ రాజు దంపతులు.. ఫొటోస్
ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. అతని భార్య స్టెల్లా రాజ్ పండంటి ఆడ బిడ్డను ప్రసవించింది. తాజాగా తమ గారాల పట్టిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారీ లవ్లీ కపుల్