AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ‘జైలర్’ ఫార్ములాను కంటిన్యూ చేస్తోన్న రజినీకాంత్.. లోకేష్‌తో సినిమాలో స్టార్ హీరోలు ఎంట్రీ.?

దర్శకుల కంటే.. కథ కంటే.. ఆ ఒక్క విషయంలో మాత్రం రజినీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమున్నా లేకపోయినా.. తన సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అని దర్శకులకు చెప్పేస్తున్నారు. జైలర్‌కు వర్కవుట్ అయిన ఆ ఫార్ములానే నెక్ట్స్ సినిమాల్లోనూ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్. మరి రజినీ తీసుకుంటున్న ఆ జాగ్రత్తలేంటి..? జైలర్ సక్సెస్ తర్వాత రజినీకాంత్‌లో జోష్ పదింతలు పెరిగిపోయింది. తన మార్కెట్ తగ్గిందేమో..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Dec 01, 2023 | 2:00 PM

Share
దర్శకుల కంటే.. కథ కంటే.. ఆ ఒక్క విషయంలో మాత్రం రజినీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమున్నా లేకపోయినా.. తన సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అని దర్శకులకు చెప్పేస్తున్నారు. జైలర్‌కు వర్కవుట్ అయిన ఆ ఫార్ములానే నెక్ట్స్ సినిమాల్లోనూ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్. మరి రజినీ తీసుకుంటున్న ఆ జాగ్రత్తలేంటి..?

1 / 5
జైలర్ సక్సెస్ తర్వాత రజినీకాంత్‌లో జోష్ పదింతలు పెరిగిపోయింది. తన మార్కెట్ తగ్గిందేమో.. ఒకప్పట్లా తన సినిమాలు ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు సూపర్ స్టార్‌లోనూ జైలర్ విజయానికి ముందు వచ్చే ఉంటాయి.. కానీ ఒక్క హిట్‌తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఏం ప్రాబ్లమ్ లేదు.. మనల్ని ఇంకా ఆడియన్స్ కావాలయ్యా అంటున్నారని క్లారిటీ వచ్చేసింది.

2 / 5
వరస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు రజినీ. ఇప్పటికే జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్‌తో పాటు లోకేష్ కనకరాజ్ సినిమాలను కన్ఫర్మ్ చేసారు. అయితే ఈ రెండు సినిమాల కాస్టింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు రజినీకాంత్. జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. తలైవా 170లోనూ అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, మంజు వారియర్ లాంటి స్టార్స్ ఉన్నారు.

3 / 5
తలైవా 170 షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాలోనూ రజినీతో పాటు స్టార్స్ చాలా మందే ఉన్నారు.

4 / 5
శివకార్తికేయన్ ఇందులో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. వీళ్లు మాత్రమే కాదు.. టాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ హీరోను ఇందులో అడుగుతున్నారు. మొత్తానికి ప్రతీ సినిమాలో మినిమమ్ స్టార్ క్యాస్ట్ ఉండేలా చూసుకుంటున్నారు రజినీకాంత్.

5 / 5
Follow Us
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..

బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..

ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!

నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో

చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ

రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్

మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే

8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..

గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు

1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..