AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

War 2: డబ్బింగ్ సినిమాల్లో వార్ 2 నయా రికార్డ్

వార్ 2 తెలుగు వర్షన్ బిజినెస్ పరిస్థితేంటి..? పేరుకు బాలీవుడ్ సినిమా అయినా.. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి మన దగ్గర కూడా దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో వార్ 2ను కొన్నదెవరు..? ఇక్కడెవరు రిలీజ్ చేస్తున్నారు..? డబ్బింగ్ సినిమా అనే చిన్నచూపు చూస్తున్నారా లేదంటే ఎన్టీఆర్ ఎఫెక్ట్‌తో రికార్డ్ బిజినెస్ జరుగుతుందా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 12, 2025 | 7:55 PM

Share
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉన్నారు. టెంపర్ నుంచి ఫ్లాప్ అంటే తెలియదు తారక్‌కు..! మధ్యలో RRR లాంటి 1000 కోట్ల సినిమా కూడా ఉంది. గతేడాది దేవరకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా  తట్టుకుని 400 కోట్లకు పైగా వసూలు చేసింది.

1 / 5
తెలుగు రాష్ఠ్రాల్లో 112 కోట్ల బిజినెస్ చేస్తే.. 162 కోట్లు షేర్ వసూలు చేసింది దేవర. అది ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా..! ఎన్టీఆర్ సినిమా అంటే రికార్డ్ బిజినెస్ కామన్ అయిపోయింది.

2 / 5
అయితే తాజాగా వార్ 2 విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎంత ఎన్టీఆర్ ఉన్నా.. బాలీవుడ్ అనువాద చిత్రమే. అందుకే ఈ సినిమా బిజినెస్ తారక్ స్ట్రెయిట్ తెలుగు సినిమాల స్థాయిలో అయితే జరగట్లేదు.

3 / 5
తెలుగు స్టేట్స్ రైట్స్ 90 కోట్ల వరకు అమ్ముడవుతున్నట్లు తెలుస్తుంది.నిజానికి 90 కోట్లు అంటే ఎన్టీఆర్ ఇమేజ్‌కు చిన్న విషయమే..! కానీ డబ్బింగ్ సినిమా పరంగా పరంగా చూస్తే మాత్రం ఇది కొత్త రికార్డే. తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారనే దాన్నిబట్టి కూడా వార్ 2 ఫలితం ఆధారపడి ఉంటుంది.

4 / 5
ఆగస్ట్ 14న వార్ 2 విడుదల కానుంది. జులై చివరి వారం నుంచే ప్రమోషన్స్‌కు హాజరు కానున్నారు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

5 / 5
Follow Us
బయట జోరు వాన..ఇంట్లో ఘుమఘుమలాడే అరటికాయ బజ్జీ.. ఎలా చేయాలంటే?

పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!

పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ

ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్

ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం

ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!

9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు

మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా

గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్

ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం