AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srinidhi Shetty : శ్రీనిధి శెట్టి జీవితంలో ఇంత విషాదం దాగుందా.. ? 14 ఏళ్ల వయసులోనే గుండె బరువెక్కించే ఘటన..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టి్స్తోన్న సినిమా హిట్ 3. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన కన్నడ భామ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

Rajitha Chanti
|

Updated on: May 08, 2025 | 12:32 PM

Share
 ప్రస్తుతం వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. 2016 మిస్ సుప్రానేషనల్ కిరీటాన్ని గెలిచిన తర్వాత మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. కేజీఎఫ్ సినిమాతో నటిగా మారింది.

1 / 5
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎప్ 1, 2 చిత్రాల్లో నటించి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే ఊహించని ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ తర్వాత విక్రమ్ తో కలిసి తమిళ చిత్రం కోబ్రాలో నటించింది.

2 / 5
ఇక ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని సరసన హిట్ 3 మూవీలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది ఈ మంగుళూరు బ్యూటీ.

3 / 5
కానీ శ్రీనిధి శెట్టి జీవితంలో తీరని విషాదం దాగుందని మీకు తెలుసా.. ఆమె 14 ఏళ్ల వయసులోనే తన తల్లిని కోల్పోయిందట. ఇటీవల హిట్ 3 ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఈ విషయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి గురైంది.

4 / 5
తాను పదవ తరగతిలో ఉన్నప్పుడే తన తల్లిని కోల్పోయానని.. ఆ సమయంలో దేవుని పట్ల భక్తి, నమ్మకం, ప్రతిదీ ఒక్కసారిగా ముక్కలైపోయినట్లు అనిపించిందని చెప్పుకొచ్చింది. శ్రీనిధికి ఇంట్లో ఉండటానికి ఇష్టం లేదు. అందుకే బెంగుళూరు వచ్చేసి అక్కడ కొత్త మనుషులతో జీవిస్తూ పాత విషయాలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తుందట.

5 / 5
Follow Us
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం

ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ

అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం