Anikha Surendran : చీరకట్టులో మాయ చేస్తోన్న అజిత్ కూతురు.. అప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా.. ఇప్పుడు హీరోయిన్గా..
చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్గా బిజీగా ఉంది అనిక సురేంద్రన్. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మలయాళంకు చెందిన ఈ అమ్మాయికి తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
