Prabhakar: అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్న ప్రభాకర్ ఫ్యామిలీ.. కూతురిని చూశారా ఎంత క్యూట్‌గా ఉందో? ఫొటోస్
వేసవి సెలవులు కావడంతో సెలబ్రిటీలు టూర్ లు, ట్రిప్ లు, వెకేషన్స్ అంటూ విదేశాల బాట పట్టారు. మరికొందరు పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తాజాగా బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ ఫ్యామిలీ అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
