Samyuktha Menon: బంగారు బొమ్మకి వెండి తొడుగు చీర కట్టినట్టు సంయుక్త మీనన్ మెరుపులు.!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వరుసగా విజయాలను అందుకుంటూ తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి మాత్రం మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఆఫర్స్ రాలేదా ? లేదా అవకాశాలను వదిలేసుకుంటుందా ? అనేది మాత్రం తెలియరాలేదు.