Ramya Krishnan: అమృతం తాగిన దేవతలా.. నిత్య యవ్వనంగా మెరిసిపోతున్న రమ్యకృష్ణ.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో రమ్యకృష్ణ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగానటించారు రమ్యకృష్ణ. అప్పట్లో తన నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ ఆకట్టుకున్నారు ఈమె. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. బాహుబలి సినిమా రమ్యకృష్ణ ను మరోసారి ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్రలో నటించారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7