AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Kharbanda: టాలీవుడ్‌కు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం ఊపేస్తోందిగా..

బాలీవుడ్ లోనే కాదు కన్నడలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది కృతి. కన్నడలో, హిందీలో ఎంట్రీ ఇచ్చి అక్కడా అడపాదడపా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ ఇవ్వని సక్సస్ ఆ రెండు పరిశ్రమలే అందించాయి. 

Rajeev Rayala
|

Updated on: Oct 02, 2022 | 12:16 PM

Share
కృతి కర్భందా గురించి పరిచయం అవసరం లేదు. 'బోణి' సినిమాతో పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తెలుగులో ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది  కృతి కర్భందా . 

1 / 7
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్'.. రామ్ పోతినేని'ఒగోలు గిత్త'..రామ్ చరణ్ 'బ్రూస్ లీ' లాంటి చిత్రాలతో మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ అవేవి అమ్మడికి కలిసి రాలేదు.

2 / 7
అందం, అభినయం కలబోసిన ఈ భామ తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది ఈ చిన్నది. 

3 / 7
బాలీవుడ్ లోనే కాదు కన్నడలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది కృతి. కన్నడలో, హిందీలో ఎంట్రీ ఇచ్చి అక్కడా అడపాదడపా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ ఇవ్వని సక్సస్ ఆ రెండు పరిశ్రమలే అందించాయి. 

బాలీవుడ్ లోనే కాదు కన్నడలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది కృతి. కన్నడలో, హిందీలో ఎంట్రీ ఇచ్చి అక్కడా అడపాదడపా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ ఇవ్వని సక్సస్ ఆ రెండు పరిశ్రమలే అందించాయి. 

4 / 7
ఇటీవలే ఈ భామ మలయాళంలోనూ అడుగు పెట్టింది ఈ చిన్నది. ఈ వయ్యారి భామను అక్కడి ఆడియన్స్ బాగానే లైక్ చేస్తున్నారు. అమ్మడి అందానికి ఫిదా అయ్యారు అక్కడి ప్రేక్షకులు. 

5 / 7
ఇక అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. అయితే దానికో లెక్క ఉంది. సంప్రదాయమైన దుస్తుల్లోనే ఎక్కువగా కనిపించడానికి ఇష్టపడుతుంది

6 / 7
అంతే కాదు అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలతోనూ మతి పోగొడుతోంది. షైనీ హెయిర్ లైన్...క్యూట్ స్మైల్ తో యువతని ఆకర్షిస్తుంది. అమ్మడి నుంచి ఇలాంటి ఫోటోలు రావడం చాలా రేర్ అంటున్నారు నెటిజన్స్. 

7 / 7