Kajal agarwal: ఎన్టీఆర్ కోసమే ఫస్ట్ టైం అలా చెయ్యాల్సి వచ్చింది.. కాజల్ కామెంట్స్ వైరల్.
టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. రీఎంట్రీ తరువాత లేడీ ఓరియెంటెడ్ మూవీ వస్తున్నా సత్యభామ. ఈ సత్యభామ ప్రమోషన్స్‌లో పలు విషయాలు రివీల్ చేసారు కాజల్. పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే వార్తలకు సమాధానమిచ్చారు. అందులో భాగంగానే జనతా గ్యారేజ్‌లో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏమిటని అడగగా..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
