Priya Prakash Varrier: చిన్న డ్రస్‌లో పెద్ద పాప.. అదరగొట్టిన ప్రియా ప్రకాష్

ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ ఉంటారు. కానీ ఈ అమ్మడు ఒకే ఒక్క సీన్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే ఎక్కడ చూసినా ఆమె కనిపించేలా చేసుకుంది. ఆ అమ్మడే ప్రియా ప్రకాష్ వారియర్. 

|

Updated on: May 09, 2024 | 2:12 PM

1 / 5
ఓరు ఆధార్ లవ్ సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా అంతగా హిట్ అవ్వలేదు ఈ సినిమా. 

2 / 5
ఇక తెలుగులో చెక్ అనే సినిమాలో నటించింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమా వచ్చింది కూడా  చాలా మందికి తెలియదు. ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది కానీ అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది. 

3 / 5
ఆతర్వాత ఇటీవలే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన  బ్రో సినిమాలో తేజ్ సిస్టర్ గా కనిపించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇప్పుడు తెలుగు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ చిన్నది. 

4 / 5
కానీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow us