Sreemukhi: వయ్యారాల జాబిల్లి చీరె కట్టి.. శ్రీముఖి న్యూ ఫొటోస్ వైరల్..
తాజాగా శారీ లో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోస్ కూడా నెట్టింట బాగా ఆకటుకుంటున్నాయి. సింపుల్ గా ఏ హడావుడి లేకుండా ఇలాంటి అమ్మాయి కదా మనకి కావాల్సింది అనిపించేలా ఉన్నాయి ఆ ఫొటోస్. శ్రీముఖి.. ట్రెండ్ - ట్రెడిషనల్ లుక్ లో ఫోటోషూట్స్ చేస్తూ.. ఎప్పుడూ ఆ ఫొటోస్ షేర్ చేస్తూ.. నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటుంది. ఈ అమ్మడు ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలకు తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్ వస్తుంటాయి.