- Telugu News Photo Gallery Cinema photos Hero Prabhas Fans still waiting for The Raja Saab movie huge collection Telugu Heroes Photos
Prabhas: ప్రభాస్ ప్రొడ్యూసర్లకు ఆదిపురుష్ కెప్టెన్ భరోసా.. ఓం రవుత్ షాకింగ్ కామెంట్స్..
నార్త్ లో సల్మాన్‌కీ, సౌత్‌లో ప్రభాస్‌కీ అద్భుతమైన పోలిక చూపించారు ఆదిపురుష్ కెప్టెన్. ఇంతకీ ఓమ్ రవుత్ ఏమన్నారు? ప్రభాస్ ప్రొడ్యూసర్లకు ఆ మాట ఎలాంటి బూస్ట్ ఇచ్చింది.? హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా చెలరేగిపోవచ్చనే కాన్ఫిడెన్స్ ఇచ్చిందెవరు.? ఆదిపురుష్ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. మర్యాద పురుషోత్తముడు అలా ఉండటం ఏంటి.? రావణాసురుడి కేరక్టర్‌ని అలా తీర్చిదిద్దారేంటి.?
Updated on: Sep 01, 2024 | 4:58 PM

ఇక ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని అప్‌డేట్ సలార్ 2 టీమ్ నుంచి వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ను డార్లింగ్ బర్త్ డే సందర్భంగా రీ స్టార్ట్ చేశారన్న న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.

హ్యాంగర్‌కు ఉన్న చొక్కా వేసుకొచ్చినంత ఈజీగా ఒక్కో సినిమాతో వందల కోట్లు కొల్లగొడుతున్నారు ఇద్దరు సౌత్ హీరోలు. వాళ్లే ప్రభాస్ అండ్ విజయ్. కొన్నేళ్లుగా రెబల్ స్టార్ రేంజ్ మామూలుగా లేదు.. అలాగే విజయ్ కూడా అదే దూకుడు చూపిస్తున్నారు.

రావణాసురుడి కేరక్టర్‌ని అలా తీర్చిదిద్దారేంటి? అసలు ఇది రామాయణ కథేనా? అంటూ ఎవరికి నచ్చినరీతిలో వాళ్లు డైరక్ట్ గా విమర్శించారు. అయినా కాసులు కురిపించింది ఈ మూవీ.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నెగెటివ్ రోల్‌లో కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఎక్కువ మంది స్టార్స్ హైదరాబాద్‌లోనే షూటింగ్స్‌లో ఉంటే.. ఒకరిద్దరు మాత్రం అవుట్‌డోర్ షూట్స్‌లో ఉన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, రాజాసాబ్ సెట్‌లో బిజీగా ఉన్నారు.

సలార్‌తో సక్సెస్ చూశారు. రీసెంట్‌గా కల్కితో మరోసారి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. సో సక్సెస్ మీదున్నారు డార్లింగ్. ఇప్పుడు అదే జోరులో సినిమాలు చేస్తున్నారు. సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

ఈ ఎనౌన్స్‌మెంట్‌తో ఇంట్రస్టింగ్ ఫైట్‌కు తెర లేపారు డార్లింగ్. ది రాజాసాబ్ మూవీని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన అదే డేట్‌కు ఆల్రెడీ కర్చీఫ్ వేశారు లోకనాయకుడు కమల్ హాసన్.




