Prabhas – Sprit: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊహించని గుడ్ న్యూస్.! సందీప్ వంగా అప్డేట్.
ప్రభాస్, హను రాఘవపూడి సినిమా టీజర్ రెడీ అవుతుందా..? ఎహే ఊరుకోండి.. మీరు మరీనూ షూటింగ్ మొదలయ్యే వారం కాలేదు అప్పుడే టీజర్ ఏంటి..? చెప్పడానికైనా ఉండాలి అనుకుంటున్నారు కదా.? కానీ ఇదే నిజం.. నిజ్జంగా ఫౌజీ టీజర్ రాబోతుంది. దర్శకులను ఆ రేంజ్‌లో పరుగులు పెట్టిస్తున్నారు రెబల్ స్టార్. ప్రభాస్ స్పీడ్ చూసి నిజంగానే ఇటు అభిమానులు.. అటు ఇండస్ట్రీ దండాలయ్య అంటూ పాడుకుంటున్నారు.