హీరోయిన్స్ ను బీట్ చేసే వయ్యారం.. రష్మీ సొంతం
Rajeev
21 December 2024
స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఆమెదే హవా.
తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. వచ్చిరాని తెలుగులో క్యూట్ గా మాట
్లాడుతుంది రష్మీ.
ఓవైపు పలు టీవీ షోలకు యాంకర్ గా రాణిస్తూనే..మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార.
అయితే బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండితెరపై మాత్రం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రావడం లేదు.
దీంతో ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ టీవీ షోలపైనే పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.
రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది రేష్మి . తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు తె
గ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..