ఒకేఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో ఫరియా అబ్దుల్లాకు మంచి గ్లామరస్ తారగా గుర్తింపు వచ్చింది. ఫరియా అందాలకి అబ్బాయిల ఫిదా అంతే.. తాజా ఫొటోస్ తో మరోసారి హల్ చల్ చేస్తుంది ఈ అమ్మడు.