Naga Chaitanya: చైతన్యతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? దెయ్యంగా భయపెట్టిన అందాల సోయగం..
అక్కినేని నాగచైతన్య ఇప్పుడు తండేల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాస్తుంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
