దుమ్ము దుమారం మావ..! దృశ్యంలో వెంకీ చిన్న కూతురు.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ మూవీలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ ఇలా అన్ని హంగులతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
