మీర్జాపూర్ బ్యూటీ మెరుపులు..! సిరీస్ లోనే కాదు బయట కూడా కకేక పెట్టించిందిగా..
మిర్జాపూర్.. ఓటీటీ ప్లాట్ ఫామ్లో పూర్తిగా నెగిటివిటీ మూటకట్టుకున్న సిరీస్. దీనిని బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కానీ ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాత్రం ఇప్పుడు మూడో సీజన్ వరకు చేరింది. ఇప్పుడు మిర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ఓటీటీలోకి అలరిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
