AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడుము అందాలతో ఆగం చేయకే పిల్లా.. రాశి సింగ్ అదిరిపోయే ఫొటోస్

అందాల చిన్నది రాశి సింగ్ తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంది. నడుము అందాలను చూపిస్తూ, ఆరెంజ్ కలర్ డ్రెస్‌తో ప్రతి ఒక్కరినీ మాయ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Samatha J
|

Updated on: Dec 08, 2025 | 2:13 PM

Share
యంగ్ బ్యూటీ రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది శశి అనే మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తెలుగు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.

1 / 5
మొదటి మూవీతోనే తన అంద, అభినయంతో ప్రతి ఒక్కరి మనసు దోచేసిన ఈ చిన్నది తర్వాత వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతుంది అనుకున్నారు. కానీ ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు.

2 / 5
ఈ మధ్య  ఈ బ్యూటీ హీరో రాజ్ తరుణ్ సరసన పాంచ్ మీనార్ మూవీలో నటించిన విషయం తెలిసిందే.  సినిమాలే కాకుండా ఈ బ్యూటీ వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. 3 రోజెస్ అనే వెబ్ సీరీస్‌ సీజన్‌లో ఈ బ్యూటీ కీలక పాత్రలో కనిపించి మెప్పించనుంది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. చీరలో తన అందాల హొయలు చూపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.

4 / 5
ఈ క్రమంలోనే ఈ అమ్మడు, తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్‌తో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. దీంతో నీ నడుము అందాలతో ఆగం చేయకంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

5 / 5