Anasuya Bharadwaj: పాపం.. ఫస్ట్ సినిమాకు అనసూయకు ఇచ్చిన రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
టాలీవుడ్ క్రేజీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జబర్దస్త్ వేదికగా ఆమెకు పాపులారిటీ దక్కింది. 2013లో మొదలైన జబర్దస్త్ కామెడీ షో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. జబర్దస్త్ షో లో అనసూయ పాత్ర ఎంత ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.షార్ట్ స్కర్ట్స్ తో అందాలు ఆరబోస్తూ జబర్దస్త్ ను ఒక ఊపు ఊపేసింది. అంతే కాదు ఆమె డ్రెస్ ల వల్ల అనేక విమర్శలు కూడా తలెత్తాయి.