Adah Sharma: తెలుగు కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ తెప్పించిన హీరోయిన్.. ఆదా శర్మ ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాంకే..
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆదా శర్మ. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెలను దొచేసిన ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో పలు చిత్రాల్లె సెకండ్ హీరోయిన్గా కనిపించింది. 2023లో వచ్చిన హిట్ సినిమా ‘ది కేరళ స్టోరీ’ మూవీతో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది. ఇందులో అదా శర్మ ప్రధాన పాత్రలో కనిపించింది. విడుదలకు ముందే వివాదాస్పదంగా నిలిచిన ఈ సినిమాలో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆదా శర్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
