Nayanthara: యష్ తో సినిమాకు నయనతార భారీ రెమ్యునరేషన్ డిమాండ్..
నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు తమిళ్ తో పాటు తాజాగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ ఎంట్రీ మూవీతోనే 1000 కోట్ల సినిమాతో స్టార్ గా మారింది. గత సంవత్సరం ఆమె షారుఖ్ ఖాన్ జోడీగా నటించిన హిందీ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అయితే నయనతార ప్రస్తుతం తమిళంలో ఓ మూవీలో నటిస్తోంది. దానితో పాటు మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తుంది. అయితే ఈ రెండు సినిమాలో బిజీ లో ఉంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
