తెలుగు ప్రేక్షకులకు నేహా శెట్టి అంటే పెద్దగా గుర్తుండకపోవచ్చు.. డిజే టిల్లు రాధిక అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ పాత్రతో అంత క్రేజ్ సంపాదించుకుంది నేహా శెట్టి. అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతకు మించిన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.