Kalki 2898 AD Sequel: కల్కిపై పెద్ద ప్లాన్ వేసిన నాగ్ అశ్విన్.. స్వీక్వెల్ పై క్లారిటీ.!

కల్కి సినిమాకు సీక్వెల్ ఉందా లేదా..? చాలా రోజులుగా ప్రభాస్ అభిమానులను బాగా వేధిస్తున్న ప్రశ్న ఇది. నాగ్ అశ్విన్‌ను ఇదే అడిగితే చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఇప్పుడు సినిమా విడుదలైపోయింది.. సస్పెన్స్‌కు తెరపడింది. మరి కల్కి సినిమాకు సీక్వెల్ ఉందా..? ఉంటే పార్ట్ 2 ఎప్పుడు.. లేదంటే నాగ్ అశ్విన్ ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా..? కేవలం తెలుగులోనే కాదు.. ఇండియన్ వైడ్‌గా ఇప్పుడు కల్కి మేనియా నడుస్తుంది.

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 28, 2024 | 8:50 PM

కల్కి సినిమాకు సీక్వెల్ ఉందా లేదా..? చాలా రోజులుగా ప్రభాస్ అభిమానులను బాగా వేధిస్తున్న ప్రశ్న ఇది. నాగ్ అశ్విన్‌ను ఇదే అడిగితే చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఇప్పుడు సినిమా విడుదలైపోయింది.. సస్పెన్స్‌కు తెరపడింది.

1 / 8
మరి కల్కి సినిమాకు సీక్వెల్ ఉందా..? ఉంటే పార్ట్ 2 ఎప్పుడు.. లేదంటే నాగ్ అశ్విన్ ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా..? కేవలం తెలుగులోనే కాదు.. ఇండియన్ వైడ్‌గా ఇప్పుడు కల్కి మేనియా నడుస్తుంది. 600 కోట్లతో అశ్వినీ దత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైంది.

2 / 8
నాగ్ అశ్విన్ ఇమాజినేషన్‌కు అంతా ఫిదా అవుతున్నారిప్పుడు. కేవలం రెండే రెండు సినిమాల అనుభవంతో ఏకంగా మహా భారతాన్ని కళ్ల మందు చూపించేసారు ఈ దర్శకుడు.  ఇంత పెద్ద కథను ఒకే పార్ట్‌లో చెప్పడం కష్టమే.

3 / 8
భారతాన్ని చెప్పాలంటే కనీసం 10 భాగాలు కావాలంటూ అప్పట్లో రాజమౌళి లాంటి దర్శకుడే చెప్పాడు. అందుకే నాగ్ అశ్విన్ కూడా కల్కికి పార్ట్ 2 అనౌన్స్ చేయలేదు. ఏకంగా సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు.

4 / 8
అంటే కల్కిలో ఉండే పాత్రలతో సినిమాలు వస్తూనే ఉంటాయన్నమాట. అది కృష్ణుడు కావచ్చు.. కర్ణుడు కావచ్చు.. అర్జునుడే అవ్వొచ్చు. కల్కి పార్ట్ 2 ఉంటుందని ముందు నుంచి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

5 / 8
అయితే ఇంత పెద్ద కథను కేవలం రెండు మూడు భాగాల్లో చెప్పలేమని నాగ్ అశ్విన్ కూడా ఫీల్ అయ్యారేమో మరి..? అందుకే కల్కి కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ కుర్ర దర్శకుడు.

6 / 8
అందుకే కల్కిలో చాలా వరకు ప్రశ్నల్ని అలాగే వదిలేసారు నాగ్ అశ్విన్. వాటికి ఆన్సర్స్ తన యూనివర్స్‌లో చెప్పబోతున్నారు. కల్కి 2898 ఏడికే 600 కోట్లు బడ్జెట్ పెట్టించారు నాగ్ అశ్విన్.

7 / 8
అలాంటిది దీనికి యూనివర్స్ అంటే వేల కోట్ల బడ్జెట్ కావాలి.. కానీ ఆయన విజన్ చూసిన తర్వాత నిర్మాతలకు కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయనడంలో డౌట్ లేదు. మొత్తానికి ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్‌లతో పాటు ఇప్పుడు నాగ్ అశ్విన్ యూనివర్స్ రెడీ అవుతుంది.

8 / 8
Follow us
Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు

ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.

కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..

టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?

క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..

ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే

ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు

కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు

వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది

సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?

'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స

చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?

సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!

మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏

గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.

పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో

రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..

అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్

7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!

నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..