Devi Sri Prasad: సినిమాకు ప్రాణం గా నిలుస్తున్న దేవీ మ్యూజిక్
గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అంటూ చిన్నపుడు చదువుకున్న పద్యం గుర్తుంది కదా..? ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్‌ను చూస్తుంటే ఇదే గుర్తుకొస్తుంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేసేంత క్రేజ్ ఉన్నా.. కావాలనే అలా ఓ గ్యాప్ ఇస్తుంటారీయన. కమర్షియల్ బ్రేక్ ఇచ్చినా.. కావాల్సినన్ని రోజులు గుర్తుండిపోయే పాటలిస్తుంటారు. తాజాగా మరోసారి దేవీ మేనియా మొదలైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
