AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ బ్యూటీ సినిమాలన్నీ ప్లాప్.. కానీ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే.. గ్లామర్ క్వీన్ ఎవరంటే..

తెలుగు సినీరంగంలో చాలా మంది ముద్దుగుమ్మ ఎక్కువ కాలం కంటిన్యూ కాలకేపోతున్నారు. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ.. కొందరికి అదృష్టం మాత్రం కలిసిరాదు. ఈ బ్యూటీ నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. కానీ క్రేజ్ తగ్గట్లేదు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Jan 18, 2025 | 1:47 PM

Share
సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ క్రేజీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. కానీ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.

1 / 5
ఆ హీరోయిన్ మరెవరో కాదు. టాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ. 2021లో వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో ఆకాష్ పూరి హీరోగా నటించగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

2 / 5
ఆ తర్వాత నాగశౌర్య జోడిగా లక్ష్య సినిమాలో కనిపించింది. ఈ మూవీ కూడా నిరాశ పరిచింది. అలాగే మెగా హీరో వైష్ణవ్ తేజ్ జోడీగా రంగ రంగా వైభవంగా, సాయి ధరమ్ తేజ్ సరసన బ్రో సినిమాలో నటించింది.

3 / 5
తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా కొనసాగింది కేతిక. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. అయితే కొన్నాళ్లుగా ఈ చిన్నది మరో సినిమా ప్రకటించలేదు.

4 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ ఫోటోలతో నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

5 / 5
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు