Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన అమీర్‌ఖాన్, నాగ చైతన్య.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు
Green India Challenge: తెలంగాణ రాష్ట్రాన్ని హరిత హారంగా మార్చేదిశగా మొదలైన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" కోట్ల హృదయాలను కదిలించింది. ఈ కార్యక్రమంలో సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ పాల్గొంటూ నిర్విఘ్నంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను స్వీకరించిన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ భాగ్యనగరంలో మొక్కలను నాటారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
