బాబోయ్ అనిపిస్తున్న భాగ్య శ్రీ వయ్యారాలు.. కుర్రాళ్లను కంట్రోల్ చేయడం కష్టమే
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే పేరు మారుమ్రోగింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఈ అమ్మడికి మాత్రం బాగానే కలిసొచ్చింది. ఈ సినిమా నిరాశపరిచిన. భాగ్యశ్రీ బోర్సే క్రేజ్ మాత్రం పెరిగిపోయింది. సినిమా రిలీజ్ కంటే ముందే ఈ చిన్నదాని పోస్టర్స్ కు ప్రేక్షకులు ముఖ్యంగా కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుస ఆఫర్స్ అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
