Ashika Ranganath: కవ్వించే చూపుల కుర్రదానికి ఆఫర్లు కరువయ్యాయే..
ఆషిక రంగనాథ్.. కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2016లో వచ్చిన క్రేజీ బాయ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత అక్కడ చాలా సినిమాల్లో నటించింది ఆషిక రంగనాథ్. అక్కడ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఆషిక రంగనాథ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5