ఆర్య, నయనతార జంటగా నటించిన సినిమా రాజా రాణి. అట్లీకి బంపర్ లాంచ్ ఇచ్చిన మూవీ ఇది. ఈ సినిమా చూసిన వారందరూ ఒక్కసారిగా మోహన్, రేవతి జంటగా నటించిన మౌనరాగాన్ని గుర్తుచేసుకున్నారు. సేమ్ కాన్సెప్ట్ ని, ఈ కాలానికి తగ్గట్టు తీశారని అన్నారు. ఆ తర్వాత తెరి విషయంలోనూ అదే జరిగింది.