Ramcharan-Bucchibabu Movie: రామచరణ్ కొత్త చిత్రంలో ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ.. ఇంకా జాతరే..

రామచరణ్ - బుచ్చిబాబు కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం నటినటులు ఎంపికలో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ఓ స్టేర్ మ్యూజిక్ డైరెక్టర్ ని ఈ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. అయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Jul 09, 2023 | 10:20 AM

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.

1 / 6
ఈ చిత్రానికి ఎఆర్‌ రెహమాన్‌ స్వరాలందిస్తున్నారని సమాచారం.

2 / 6
బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చడంతో అంగీకరించారట రెహమాన్‌.

3 / 6
త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

4 / 6
ఈ చిత్రంలో కథనాయకిగా జాన్వీ కపూర్ ఎంపికైనట్లు తెలుస్తోంది.

5 / 6
కాగా ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజెర్ చిత్రం పూర్తియైన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.

6 / 6
Follow us